పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుండు హేళనగాఁ జాణూరనకు బదులు చెప్పుట

“పల్లవులము పిన్నపాపలు మేము
గిన జెట్లును మీరు రణీశునొద్ద
తిపైఁ బోరుల డిసన్నవారు   - 180
మీ తోడ రణవీధి మెఱసి సేయంగ
నారంబులవారగుదుమే మేము? 
చెసి భూపతి వేడ్కఁ జెడకుండ కొంత
పెనఁగెద” మని పల్కి ప్రీతి మైపెంచి